Posts

Showing posts with the label kudhirite kappu coffee

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |

Image
Srikaram Chuduthunnattu Song Lyrics In Telugu చిత్రం :- కుదిరితే కప్పు కాఫీ పాట :- శ్రీకారం చుడుతున్నట్టు గానం :- s.p బాల సుబ్రహ్మణ్యం రచన :- సిరివెన్నెల సీతారామశాస్త్రి శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా ప్రకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా     ॥శ్రీకారం॥ జల జల జల జాజుల వాన  కిల కిల కిల కిన్నెర వీణ మిల మిల మిన్నంచులపైన  మెలిదిరిగిన చెంచల యాన మధురోహల లాహిరిలోన  మదినూపే మదిరవె జాణ నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా నీ వీపును ముళ్లై గుచ్చే  కునుకెరుగని చూపులు ఎన్నో లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు నీగాలై సోకినవారు గాలిబ్యతలైపోతారు నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు కవితవో యువతివో ఎవతివో  గుర్తించేదెట్టాగమ్మా నక్షత్రాలెన్నంటూ లెక్కడితే ఏమైనట్టు నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ...