Dhakko Dhakko Meka Song Lyrics In Telugu - Pushpa Movie | Allu Arjun | DSP | Sukumar | దాక్కో
Dhakko Dhakko Meka Song Lyrics In Telugu తందానే తానేననెనానే తందానే తానేననెనానే తానానే తన్నినానినానే తానానే తన్నినారినానే వెలుతురు తింటది ఆకు (వెలుతురు తింటది ఆకు) ఆకును తింటది మేక (ఆకును తింటది మేక) మేకను తింటది పులి (మేకను తింట ది పులి) ఇది కదరా ఆకలి (ఇది కదరా ఆకలి) పులినే తింటది చావు చావుని తింటది కాలం కాలాన్ని తింటది కాళీ ఇది మహా ఆకలి వేటడేది ఒకటి పరిగెత్తేది ఇంకొకటి దొరికిందా ఇది సస్తాది దొరక్క పోతే అది సస్తాది ఒక జీవికి ఆకలి వేసిందా ఇంకో జీవికి ఆయువు ముడిందే (హేయ్ దాక్కో ధాక్కో మేక పులొచ్చి కొరుకుద్ధి పీక హుయ్) చేపకు పురుగు ఎరా పిట్టకు నూకలు ఎరా కుక్కకు మాంసం ముక్క ఎరా మనసులందరికి బతుకే ఎరా గంగమ్మ తల్లి జాతర కోళ్లు పొట్టేల్ల కోతరా కత్తికి నెత్తుటి పూతారా దేవతలకైనా తప్పదు ఎరా ఇది లోకం తలరాతర ఏమరు పాటుగా ఉన్నావా ఎరకే చిక్కేస్తావు ఎరనే మింగే ఆకలుంటేనే ఇక్కడ బ్రతికుంటావు కాలే కడుపు చూడదురో నీతి న్యాయం బలం ఉన్నొడిదేర ఇక్కడ ఇష్టా రాజ్యం (హేయ్ దాక్కొ ధాక్కొ మేక పులోచ్చి కొరుకుద్ది పీక హుయ్) బ్రతిమాలితే బ్రతుకే బరువు (బరువు) కొట్టరా ఉండదు కరువు (కరువు) దేవుడికైన దెబ్బే (గురువు)...