BRUNDHAVANAM SONG LYRICS IN TELUGU - Rowdy boys | DSP | MANGLI | ANUPAMA


Rowdy boys Movie Song Lyrics In Telugu

Brundavanam Song Lyrics In Telugu


చిత్రం: రౌడీ బాయ్స్

గానం: మంగ్లీ

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ

నటులు: ఆశిష్, అనుపమ పరమేశ్వరన్


ధీం దినకుదిన ధీం అ ఆ ఆ

ధీం దినకుదిన ధీం ఆఆ

ధీం దినకుదిన ధీం హా ఆ ఆ

ధీం దినకుదిన ధీం హా హ హా


బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే

వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే

యమునా తీరాన ఉన్న రాధను చూశాడే

చూశాడే, రాధను చూశాడే


ఫ్లూటు లేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే

మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే


కటిక చీకటిలో కన్ను కొడతడే

వెన్న ముద్దలని వెంట పడతడే

గోల చేస్తడే గాలమేస్తడే

మాయలోన వీడేహోయ్, 


బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే

వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే

అరెరెరె, యమునా తీరాన ఉన్న

రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే


రోమియోలా క్యాపు పెట్టి

రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే

కాస్త సందు (కాస్త సందు

ఇచ్చామంటే (ఇచ్చామంటే

సూది లాగా గుండెలోకి దూరిపోతాడే


రంగురంగులా టింగు రంగడే

బొంగరమోలే తిరుగుతుంటడే

ఓరచూపులా గాలి పోర

పగటి దొంగ వీడే


హోయ్, బృందావనం నుండి 

కృష్ణుడు వచ్చాడే, హె

వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే

యమునా తీరాన ఉన్న

రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే


హే, తిక్కలోన్ని (తిక్కలోన్ని

తిట్టాలంటూ (తిట్టాలంటూ

ముద్దు పెదవికి ముచ్చటేసి మూడు వస్తుందే


అయ్యబాబోయ్ (అయ్యబాబోయ్

అంతలోనే (అంతలోనే

వద్దు పోనీ అంటూ

మనసే అడ్డు పడుతుందే


అనగనగా మొదలైన ఈ కదా

కంచె దాటి ఏ కంచికెళ్తదో

ఏమౌతుందో ఏం చేస్తాడో

జాదూ గాడు వీడే


హమ్మో, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే

వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే

హా ఆ ఆ, యమునా తీరాన ఉన్న

రాధను చూసేసాడే

చూశాడే, రాధను చూశాడే





Brindavanam Song Lyrics in English



Brundavanam Nunchi

Krishnudu Vachhaade

Vachhaade, Krishnudu Vachhaade

Yamuna Theeraana UnnaRadhanu Chushaade

Chooshaade, Radhanu Chushaade


Flute Leni Gopaalude

Suite Vese Bhoopaalude

Meesamochhina Baalude

Maata Vinte Padipovude


Katika Cheekatilo Kannu Kodathade

Venna Muddhalani Venta Padathade

Gola Chesthade Gaalamesthade

Maayalona Veede


Hoi, Brundavanam Nunchi

Krishnudu Vachhaade

Vachhaade, Krishnudu Vachhaade

Arerere, Yamuna Theeraana Unna

Radhanu Chushaade

Chooshaade, Radhanu Chushaade


Romeo Laa Cap Petti

Roju Vachhi Roddu Meeda Phoju Kodathaade

Kaastha Sandhu (Kaastha Sandhu)

Ichhaamante (Ichhaamante)

Soodhi Laaga Gundeloki Dhooripothaade


Rangu Rangulaa Tingu Rangade

Bongaramole Thiruguthuntade

Ora Choopulaa Gaali Porade

Pagati Donga Veede


Hoi, Brundavanam Nunchi

Krishnudu Vachhaade, Heyy

Vachhaade, Krishnudu Vachhaade

Yamuna Theeraana Unna

Radhanu Chushaade

Chooshaade, Radhanu Chushaade


Hey Thikkalonni (Thikkalonni)

Thittaalantu (Thittaalantu)

Muddhu Pedaviki Muchhatesi

Moodu Vasthundhe


Ayyabaaboi (Ayyabaaboi)

Anthalone (Anthalone)

Vaddhu Ponee Antu

Manase Addu Paduthundhe


Anaganagaa Modalaina Ee Kadha

Kanche Daati Ye Kanchikelthadho

Emauthundho Em Chesthaado

Jaadhu Gaadu Veede


Hammo, Brundavanam Nunchi

Krishnudu Vachhaade

Vachhaade, Krishnudu Vachhaade

Haa Aa Aa, Yamuna Theeraana Unna

Radhanu Choosesaade

Chooshaade, Radhanu Chushaade


 


Thank you for watching

🙏🙏🙏

Comments

Popular posts from this blog

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

TILLU ANNA DJ PEDITHE SONG LYRIC IN TELUGU - Dj Tillu | Telugu lyrics

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |