Posts

Showing posts with the label Aashish

BRUNDHAVANAM SONG LYRICS IN TELUGU - Rowdy boys | DSP | MANGLI | ANUPAMA

Image
Brundavanam Song Lyrics In Telugu చిత్రం : రౌడీ బాయ్స్ గానం : మంగ్లీ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ నటులు : ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ధీం దినకుదిన ధీం అ ఆ ఆ ధీం దినకుదిన ధీం ఆఆ ధీం దినకుదిన ధీం హా ఆ ఆ ధీం దినకుదిన ధీం హా హ హా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే ఫ్లూటు లేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతడే వెన్న ముద్దలని వెంట పడతడే గోల చేస్తడే గాలమేస్తడే మాయలోన వీడేహోయ్,  బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే అరెరెరె, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే రోమియోలా క్యాపు పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే కాస్త సందు (కాస్త సందు ఇచ్చామంటే (ఇచ్చామంటే సూది లాగా గుండెలోకి దూరిపోతాడే రంగురంగులా టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటడే ఓరచూపులా గాలి పోర పగటి దొంగ వీడే హోయ్, బృందావనం నుండి  కృష్ణుడు వచ్చాడే, హె వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే హే, తిక్కలోన్...