Posts

Srivalli Song Lyrics In Telugu - Pushpa Movie | శ్రీవల్లి | Allu Arjun | Sukumar | Rashmika madanna

Image
Srivalli Song Lyrics In Telugu చిత్రం: పుష్ప పాట: చూపే బంగారం అయేనే గానం: సిద్ శ్రీరామ్ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పెస్తావే నీ చూపుల పైనే రెప్పలు వేసి కప్పెస్తావే కనిపించని దేవున్నే కన్నార్పక చూస్తావే కన్నుల యెదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయెనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నామాయేనే  అన్నిటికీ ఎపుడూ ముందుండే నేను నీ యెనకే ఇపుడు పడుతూ ఉన్నాను ఎవ్వరికీ ఎపుడూ తల వంచని నేను నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయెనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నామాయేనే  నీ స్నేహితురాళ్లు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్అందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు నువ్వే కాదేవ్వరైన ముద్దుగా ఉంటారు ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ల దుద్దులు పెడితే ఎవతైన అందగత్తె అయినా... చూపే బంగారమాయెనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయేనే చూపే బంగారమాయెనే శ్రీవల్లి నవ్వే నవరత్నామాయేనే...

JANANI SONG LYRICS IN TELUGU - RRR | జననీ ప్రియ భారత జననీ | NTR | Ram Charan | Rajamouli

Image
Janani Song Lyrics In Telugu చిత్రం : అర్ అర్ అర్ ( రౌద్రం రణం రుధీరం) పాట : జనని  సంగీతం : M.M. కీరవాణి సాహిత్యం : M.M.కీరవాణి గానం : M.M. కీరవాణి లహరి మ్యూజిక్ జననీ ప్రియ భారత జననీ.. నీ పాదధూళి తిలకంతో  భారం ప్రకాశమవని నీ నిష్కలంక చరితం  నా సుప్రభాతమవని జనని! ఆ నీలి నీలి ఘగనం శత విస్పులింగ మయమై ఆ హవన గంగా ద్వనులే హరినాశ గర్జనములై ఆ నిశ్వనాలు నా సేద తీర్చు  నీ లాలి జోలవని జవని!.. _______________________________________ JANANI SONG LYRIC IN ENGLISH MOVIE : RRR SONG : JANANI LYRICS : MM. KHIRAVAANI SINGER : MM. KHIRAVAANI MUSIC : MM. KHIRAVAANI MUSIC LABEL : LAHARI MUSIC JANANI PRIYA BHARATHA JANANI.. NEE PADHA DHULI THILAKAMTHO HALAM PRAKASHAMAVANI NEE PUSHKALANKA CHARITHAM NAA SUPRABATHAMAVANI JANANI!.. AA NEELI NEELI GHAGANAM SHATHA VISPULINGA MAYAMAI AA HAVANA GANGA DWANULE HARINAASHA GARJANAMULAI AA VISHVANAALU NAA SEDHA THIRCHU NEE LAALI JOLAVANI JAVANI!... THANK YOU FOR WATCHING 🙏🙏🙏 More Songs From RRR

RAMAM RAGHAVAM SONG LYRICS IN TELUGU - RRR | రామం రఘవం | NTR | Ram Charan | Rajamouli | Alia Bhatt

Image
Ramam Raghavam Song Lyrics In Telugu పాట: రామం రాఘవం  చిత్రం: అర్ అర్ అర్(రణం రౌద్రం రుధిరం) దర్శకులు: S.S. రాజమౌళి సంగీతం: M.M. కీరవాణి సాహిత్యం: శివ దుట్ట గానం: విజయ్ ప్రకాష్, చందన బాల కళ్యాణ్, చరు హరిహరన్ ఓ యెలే యెలే యా ఓ యే లే యా జరిమా పా మా ప దా పా మా గ స రి గా మా గ రి స నిసరిస నిసరిస నిసరిసా రామమ్ రామమ్ రామమ్ రామమ్ రామం రాఘవం రణధీరం రాజసం రుద్ర ధనుస్సమ సమాన స్వధనుష్టంకాన భయభ్రాంత శాద్రవం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం ఘాండీవ ముక్త పుంఖానుపుంఖ శరపరంపరాహ ధవళీశతం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవం రణధీరం రాజసం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం నటరాజం హస్తినాపుర సమస్తదితస్తి కుంభస్థలది చరణ్ నటరాజం రామం రాఘవం రణధీరం రాజసం రామం రాఘవంం  రణధీరం రాజసం _______________________________________ Raamam Raaghavam Song Lyrics in English O Yele Yele Yaa O Ye Le Yaa Jarimaa Pa Ma Pa Da Pa Ma Ga Sa Ri Ga Ma Ga Ri Sa Nisarisa Nisarisa Nisarisaa Raamam Raaghavam Ranadheeram Raajasam Raamam Raaghavam Ranadheeram Raajasam Rudra Dhanussama Samaana Swadhanushtankaan...

KOMURAM BHEEMUDO TELUGU LYRICS - RRR | కొమురం భీముడో | NTR | Ram Charan |

Image
Komuram Bhimudo Song Lyrics In Telugu చిత్రం: RRR పాట: కొమురం భీముడో దర్శకుడు: S.S రాజమౌళి గానం: కాళ భైరవ సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ సంగీతం: M.M. కీరవాణి కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో కొమురం భీముడో .. కొమురం భీముడో రగరాక సురీడై రగలాలి కొడుకో.. రగలాలీ కొడుకో.. కాల్మొక్తా బాంచెన్ అని వొంగి తోగాల.. కారడవి తల్లికి పుట్టనట్టేరో.. పుట్టనట్టేరో.. జులుము గద్దెకు తలను ఒంచితోగాలా.. జుడుము తల్లి పేగున పెరగానట్టేరో..పెరగానట్టేరో కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో చర్మమొలిచే దెబ్బకు ఒప్పంతోగాల.. సిలికే రక్తం సూసి సెదిరేతోగాల..  బుగులేసి కన్నీరు ఒలికితోగాల.. భూతల్లి సనుబాలు తాగనట్టేరో.. తాగనట్టేరో.. కొమురం భీముడో.. కొమురం భీముడో.. కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో.. మండాలి కొడుకో కాలువై పారే నీ గుండె నెత్తురు నేలమ్మ నుదుటి బొట్టైతుంది సూడు అమ్మకాళ్ల పారాణైతుంది సూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు కొమురం భీముడో.. కొమురం భీముడో.. పుడమి తల్లికి జన్మ భరణమిస్తివిరో కొమురం భీముడో Komuram Bhimudo Song Lyrics I...

BRUNDHAVANAM SONG LYRICS IN TELUGU - Rowdy boys | DSP | MANGLI | ANUPAMA

Image
Brundavanam Song Lyrics In Telugu చిత్రం : రౌడీ బాయ్స్ గానం : మంగ్లీ సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ నటులు : ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ ధీం దినకుదిన ధీం అ ఆ ఆ ధీం దినకుదిన ధీం ఆఆ ధీం దినకుదిన ధీం హా ఆ ఆ ధీం దినకుదిన ధీం హా హ హా బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే ఫ్లూటు లేని గోపాలుడే సూటు వేసే భూపాలుడే మీసమొచ్చిన బాలుడే మాట వింటే పడిపోవుడే కటిక చీకటిలో కన్ను కొడతడే వెన్న ముద్దలని వెంట పడతడే గోల చేస్తడే గాలమేస్తడే మాయలోన వీడేహోయ్,  బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే అరెరెరె, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే రోమియోలా క్యాపు పెట్టి రోజు వచ్చి రోడ్డు మీద ఫోజు కొడతాడే కాస్త సందు (కాస్త సందు ఇచ్చామంటే (ఇచ్చామంటే సూది లాగా గుండెలోకి దూరిపోతాడే రంగురంగులా టింగు రంగడే బొంగరమోలే తిరుగుతుంటడే ఓరచూపులా గాలి పోర పగటి దొంగ వీడే హోయ్, బృందావనం నుండి  కృష్ణుడు వచ్చాడే, హె వచ్చాడే, కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూశాడే చూశాడే, రాధను చూశాడే హే, తిక్కలోన్...

Dhosti Song Lyrics In Telugu - RRR | NTR | Ram Charan | Rajamouli | Alia Bhatt | పులికి విలు గాడికి |

Image
Dhosti Song Lyrics In Telugu చిత్రం: RRR పాట: దోస్తీ సంగీతం: m.m కీరవాణి దర్శకుడు:S.S రాజమౌళి గానం: హేమచంద్ర  సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి   పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి  కదిలే కార్చిచ్చుకి…కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)… ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో…. ధరదంథన దంధర దంధమ్  ధరదంథన దంధర దంధమ్  ధరదంథన దంధర దంధమ్ ధంధన దందందం  పడపాటికి జడివానకి దోస్తీ విధిరాతకి ఎదురీతకి దోస్తీ  పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ ధరదంథన దంధర దంధమ్  ధరదంథన దంధర దంధమ్ ధరదంథన దంధర దంధమ్  ధంధన దందందం అనుకోని గాలి దుమారం  (చెరిపింది ఇరువురి దూరం) ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భురివై నడిచేది ఒకటే దారై (వెతికేది మాత్రం వేరై) తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై ఓ… తొందర పడి పడి ఉరుకలేత్తే ఉప్పెన పరుగుల హో ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హో ఊహించని చిత్రవిచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ధరదంథన దంధర దంధమ్ ధరదంథన దంధర దంధమ్ ధరదంథన దంధర దంధమ్ ధ...

Natu Natu Song Lyrics In Telugu - RRR | NTR | Ram Charan | Rajamouli | Aliya Bhatt |

Image
  Natu Natu Song Lyrics In Telugu చిత్రం : RRR పాట : నాటు నాటు సంగీతం : M.M. కీరవాణి సాహిత్యం : చంద్రబోస్ గానం : రాహుల్ సిప్లిగంజ్, కాళ బైరవా లేబుల్స్ : లహరి మ్యూజిక్ పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు కిర్రు సెప్పులేసుకొని కర్రసాము సేసినట్టు మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు ఎర్రజొన్న రొట్టెలోన మిరపతొక్కు కలిపినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు నాటు నాటు నాటు పచ్చి మిరపలాగ పిచ్చ నాటు నాటు నాటు నాటు విచ్చు కత్తిలాగ వెర్రి నాటు గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు సెవులు సిల్లు పడేలాగ కీసుపిట్ట కూసినట్టు ఏలు సిటికలేసేలా యవ్వారం సాగినట్టు కాలు సిందు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు నాటు నాటు నాటు నాటు నాటు నాటు…వీర నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు…ఊర నాటు నాటు నాటు నాటు…గడ్డపారలాగ చెడ్డ నాటు నాటు నాటు నాటు…ఉక్కపోతలాగ తిక్క నాటు భూమి దద్దరిల్లేలా ఒంటిలోని రగతమంతా రంకెలేసి ఎగిరేలా ఏసేయ్ ర...

Laahe Laahe Song Lyrics In Telugu - Aacharya | లాహే లాహే | Chiranjeevi | Ram charan |

Image
Laahe Laahe Song Lyrics In Telugu చిత్రం : ఆచార్య పాట : లాహే లాహే లాహే లాహే సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి గానం : హారిక నారాయణ్, సాహితీ చాగంటి సంగీతం : దేవి శ్రీ ప్రసాద్ లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే .. కొండలరాజు బంగరుకొండ  కొండజాతికి అండదండ  మద్దెరాతిరి లేచి మంగళ గౌరి   మల్లెలు కోసిందే వాటిని మాలలు కడతా మంచు కొండల  సామిని తలసిందే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లే ..  మెళ్ళో మెలికల నాగులదండ  వలపుల వేడికి ఎగిరిపడంగా  ఒంటి ఇబుది జల జల రాలిపడంగ  సాంబడు కదిలిండే  అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై  విల విల నలిగిండే .. లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే లాహే  లాహే లాహే లాహే లే .. కొర కొర కొరువులు మండే కళ్ళు  జడలిరబోసిన సింపిరికురులు  ఎర్రటి కోపాలెగసిన కుంకమ్ బొట్టు  వెన్నెలకాసిందే  పెనిమిటి రాకను తెలిసి సీమాతంగి  సిగ్గులు పూసిందే ఉభలాటంగా ముందటికురికి  అయ్యవతారం చూసిన కలికి  ఎందా సెంకం ...

Suvvi Suvvi Suvvalamma Song Lyrics In Telugu - Swathi Muthyam | Kamal Haasan |

Image
Suvvi Suvvi Suvvalamma Song Lyrics In Telugu చిత్రం: స్వాతిముత్యం గానం: Sp బాల సుబ్రహ్మణ్యం, పి. సుశీల సంగీతం: ఇళయరాజా సాహిత్యం: C నారాయణరెడ్డి సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతలమ్మ గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా  సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా  గువ్వామువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా ... సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా  సువ్వీ సువ్వీ సువ్వీ  సువ్వీ సువ్వీ సువ్వీ  సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా  అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే  అండాదండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే  గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా  గుండెలేని మనిషల్లే..  గుండెలేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా  అగ్గిలోన దూకి పువ్వు మొగ్గాలాగా తేలిన నువ్వు  నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు  నెగ్గేవమ్మ ఒకనాడు నింగీనేలా నీతోడు  సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ    సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా  చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా  చుట్టూ ఉన్న చెట్టుచేమ తోబుట్టువులింకా నీకమ్మా  ఆగక పొంగే కన్...

Bhimla Nayak Title Song Lyrics In Telugu - Bhimla Nayak | Pawan Kalyan | Nithyamenen |

Image
  Bhimla Nayak Song Lyrics In Telugu చిత్రం: భీమ్లా నాయక్ పాట: భీంమ్లా నాయక్ గాయకులు: ఎస్. తమన్, శ్రీ కృష్ణ, పృథ్వి చంద్ర, రామ్ మిరియాల సంగీతం: s. తమన్ నేపథ్య గాయకుడు: మోగులయ్య సెబాష్   ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు గుర్రం నీళ్ల గుట్టాకాడ అలుగూ వాగు తాండాలోన బెమ్మా జెముడు చెట్టున్నాది బెమ్మ జెముడు చుట్టూ కింద అమ్మా నెప్పులు పడతన్నాది ఎండా లేదు రేతిరి గాదు ఏగూ సుక్క పొడవంగానే…పుట్టిండాడు పులీపిల్ల పుట్టిండాడు పులీపిల్ల నల్లమలా తాలూకాల అమ్మా పేరు మీరాభాయి నాయన పేరు సోమ్లా గండు నాయన పేరు సోమ్లా గండు తాత పేరు బహద్దూర్ ముత్తులతాత ఈర్యా నాయక్ పెట్టిన పేరు భీమ్లా నాయక్ సెభాష్ భీమ్లా నాయకా... భీమ్లా నాయక్….భీమ్లా నాయక్ ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్ద గూండా నిమ్మలంగ కనబడే నిప్పుకొండ ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా ఇస్తిరి నలగని చొక్కా…పొగరుగ తిరిగే తిక్క చెమడాలొలిచే లెక్క…కొట్టాడంటే పక్కా విరుగును బొక్క భీం భీం భీం భీం భీం…భీమ్లా నాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్ భీం భీం భీం భీం భీం…భీమ్లా నాయక్ దంచి దడదడ దడలాడించే డ్యూటీ సేవక్.. ఆ జుట్టు ...