Oka Merupu Merise Song Lyrics In Telugu - Aanandham | DSP | ఒక మెరుపు మెరిసే
» HOME » AANANDHAM All SONGS Oka Merupu Merise Nayanamulo Song Lyric In Telugu పాట : ఒక మెరుపు మెరిసే చిత్రం : ఆనందం సంగీతం : దేవిశ్రీప్రసాద్ గానం : సునీత రావు సాహిత్యం : పోతుల రవికిరణ్ ధినన ధినన ధినన ధినన దిరిధిరన ధినన ధినన ధినన ధినన ధిర ధిరన ధినన ధినన ధినన ధినన ధిరిధిరన ధినన ధినన ధినన ధినన దిరిధిరన ధినన ధినన ధినన ధినన ధిర ధిరన ధినన ధినన ధినన ధినన ధిరిధిరన (2) హ.. ఒక మెరుపు మెరిసె నయనములో చిరు చినుకు కురిసె హృదయములొ మది పలుకుతున్న సమయములొ శ్రుతి కలుపుతున్న పవనములొ మనలో.. ఓ... మనకె... ఏ... మనలో మనకే ఈ తెలియని అలజడి కలిగినది ||ఒక మెరుపు ధినన ధినన ధినన ధినన దిరిధిరన ధినన ధినన ధినన ధినన ధిర ధిరన ధినన ధినన ధినన ధినన ధిరిధిరన (2) కనులు తెరిచి నిదుర మరచి పరుగులతొ జయిస్తు ప్రతి నిముషం కలలు విరిసి మనసు మురిసి అరుపులతొ జపించు ప్రతి తరుణం ఉరుములతొ మాకు గుసగుసలె పెదవుల పిలుపులు పదనిసలె రంగులతొ నింగి ఎదురై నిలచిన చిరుత చురుకు రగిలిన రగడలొ ||ఒక మెరుపు|| ధినన ధినన ధినన ధినన దిరిధిరన ధినన ధినన ధినన ధినన ధిర ధిరన ధినన ధినన ధినన ధినన ధిరిధిరన కలికి చిలకా అలక చిలికి పొగరులతొ ఒకింత అందములే మె...