Boss Party Song Lyrics - Waltair Veerayya | వేర్ ఇస్ ద పార్టీ బాసు | Chiranjeevi | Shruti Haasan | DSP |
Boss Song lyrics song lyrics penned by Dhevi Sri Prasad, music composed by DSP studio - Chennai, and sung by Nakasha Aziz, DSP, Haripriya from the movie Waltair Veerayya. Song Name Boss Party Song lyrics Singer Nakasha Aziz, DSP, Haripriya Music DSP studio - Chennai Lyricst Dhevi Sri Prasad Movie Waltair Veerayya Boss Party Song lyrics In Telugu నువ్వు లుంగీ ఏతుకో హే నువ్వు షర్ట్ మూడేస్కో హే నువ్వు కర్చీఫ్ కట్టుకో హే బాస్ వస్తుండు బాస్ వస్తుండు నువ్వు లైట్లు లేస్కో హే నువ్వు కలర్ మార్చుకో హే నువ్వు సౌండ్ పెంచుకో హే బాస్ వస్తుండు బాస్ వస్తుండు హే క్లబ్బు లోనా పార్టీ అంటే షరా షరా మామూలే శరా హరా మామూలే హౌస్ పార్టీ అంటే అసలు కొత్తగా ఉండదు ఏ మూలే కొత్తగా ఉండదు ఏ మూలే బీచ్ పార్టీ అంటే అసలు రీచ్ పెద్దగా ఉండదులే రీచ్ పెద్దగా ఉండదులే క్రూయిజ్ పార్టీ అంటే అసలు మాస్ పెద్దగా పండదులే మాస్ పెద్దగా పండదులే అరే వేర్ ఇస్ ద పార్టీ? బాస్ వేర్ ఇస్ ద పార్టీ? నా బోట్ ఏ ఎక్కువ డీజే నొక్కు పగులుద్ధి పార్టీ అరే వేర్ ఇస్ ద పార్టీ? బాస్ వేర్ ఇస్ ద పార్టీ? నా బోట్ ఏ ఎక్కువ డీజ...