Shiva Tandava stotram lyrics in telugu| lord Shiva | devotional songs | Shiva Tandavam
Shiva Tandava stotram lyrics in telugu శివ తాండవం రచన : రావణ జటాట వీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగ మాలికామ్ డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డ మర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరీ- -విలోలవీచివల్లరీ విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్జ్వలల్ల లాటపట్ట పావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాస బంధుబంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధదుర్ధ రాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళస్ఫురత్ఫణా మణిప్రభా కదంబకుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖరా ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః లలాటచత్వరజ్వల ద్ధనంజయస్ఫులింగభా- నిపీతపంచసాయకం నమన్నిలింప నాయకమ్ సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః కరాలఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల ద్ధనంజయా ధరీకృత ప్రచండపంచ సాయకే...