PUVULLO DHAGUNNA SONG LYRIC IN TELUGU || JEANS || AISHWARYA RAI || SHANKAR ||
PUVULLO DHAGUNNA SONG LYRICS IN TELUGU పువ్వుల్లో దాగున్న పళ్లెంతోఅతిశయం ఆ సీతాకోకచిలుక ఒళ్లెంతో అతిశయం వేణువు లో గాలి సంగీతాలే అతిశయం గురులలేవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చేరువొందే నీవేనా అతిశయం ఆ గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...ఓ పదహారు ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అతిశయం పువ్వుల్లో దాగున్న పళ్లెంతోఅతిశయం ఆ సీతాకోకచిలుక ఒళ్లెంతో అతిశయం వేణువు లో గాలి సంగీతాలే అతిశయం గురులలేవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమే అచ్చేరువొందే నీవేనా అతిశయం తారార రరరార తారార రరరార తారార రరరార ర తారార రరరార తారార రరరార తారార రరరార ర ఏ వాసన లేని కొమ్మలపై సువాసన కలిగిన పూలున్నై పూల వాసనతిశయమే ఆ సంధ్రం ఇచ్చిన మేఘం లో ఒక చిటికడైనా ఉప్పుందా వాన నీరు అతిశయమే విద్యుత్తే లేకుండా వేలాడే దీపాల్లా వెలిగేటి మిణుగురులతిశయమే తనువులో ప్రాణం ఏ చోటనున్నదో ప్రాణం లోని ప్రేమ ఏచోటనున్నదో అలోచిస్తే అతిశయమే ఆ గిరులు ఈ తరులు ఏ జరులు లేనప్పుడు ముందున్న ప్రేమేగా అతిశయం ఓ...ఓ పదహారు ప్రయాణ పరువంలో అందరికీ పుట్టేటి ప్రేమేగా అభిశయం పువ్...