Posts

Tharali Tharali Song Lyrics - Sitha Ramam / LyricssUpdate

Image
Tharali Tharali Song Lyrics In Telugu పాట: తరలి తరలి చిత్రం: సీత రామం గానం: సునీత ఉపద్రష్ట సాహిత్యం: కృష్ణ కాంత్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ చల్ తరలి తరలి మరి రారా ఎదురుగ రామ సుందరా విరులు జరులు ఇక దాటి దరికిరా వేడుకుందురా తరలి తరలి మరి రారా ఎదురుగ రామ సుందరా దిగులుగా మిథిలలోనే ఉన్న కదిలిరా నీలి మేఘశ్యామ వేణువే విల్లు లాగ మలచి పాడరా సీత రాగమాల దేవ దేవరా నాదు ఈ మొర ఆలకించరా రా తరలి తరలి మరి రా

EPPUDO NINNU Song Lyrics - Sitha Ramam / LyricssUpdate

Image
Eppudo Ninnu Song Lyrics In Telugu పాట: ఎప్పుడో నిన్ను చిత్రం: సీత రామం గానం: యజీన్ నిజార్ సాహిత్యం: అనంత శ్రీరామ్ సంగీతం: విశాల్ చంద్రశేఖర్ నా కంటి పాపల్లో గలగల కావేరీ పొంగే నీ లేఖ వల్ల నా మనసులోతుల్లో ఇప్పుడిలా మాగాని పండే నీ రాతవల్ల చదివిన అక్షరాలన్ని పెదవికి నవ్వు నేర్పాయే చలి చలి గాలుల్లో వేసంగి పూలే లోన పూచాయే ఎప్పుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం నీకంత ఇష్టం పెరిగేటంతలా నేనేమి చేశా తెలియదే నేన్ నీకు సొంతం అనిపించేంతలా యే మేలు చేశా తెలుపవే అసలొక ఆచూకీ వదలవే నాపైకి పరుగున ఈరోజే నీకేసే రానా కొండలే దూకి ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం ఎపుడో నిన్ను చూసే రోజు ఎపుడో అన్నది ప్రాణం అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం

Evarini Adaganu Song Lyrics - Sitha Ramam / LyricssUpdate

Image
Evarini Adaganu Song Lyrics In Telugu పాట: ఎవరిని అడగను చిత్రం: సీత రామం గానం: యజిన్ నిజర్ సాహిత్యం: కృష కాంత్ సంగీతం: విశాల్ చంద్ర శేఖర్ ప్రపంచమంత కోరే రాముడే నువ్వా సీతేమో తోడు లేదుగా ఎవరిని అడగను ఏమైయ్యిందని తెలుసుగా బదులు రాదని మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని నమ్మదు తిరిగి రావని కాలం రాదు సాయమే మానదు ప్రేమ గాయమే అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే క్షమించలేని క్షణాలే ఇవా ప్రపంచమంత కోరే రాముడే నువ్వా సీతేమో తోడు లేదుగా నరాలనే మెలేసే బాధ నీదిగా కలైతే ఎంత బాగురా కంటికి కానరాని కత్తే దూయలేని శత్రువుతోటి యుద్ధమా ఉసురే తీస్తోంది రామ్ అన్న నీ పిలుపే ఉరిలా తోస్తోంది రావన్న ఓ తలపే క్షమించలేని క్షణాలే ఇవా

Oo Prema Song Lyrics Telugu - Sitha Ramam / LyricssUpdate

Image
Oo Prema Song Lyrics In Telugu పాట: ఓ ప్రేమ ఓ ప్రేమ చిత్రం: సీత రామం గానం: కపిల్,చిన్మయి శ్రీపాద సాహిత్యం: కృష్ణ కాంత్ సంగీతం: విశాల్ చంద్ర శేఖర్   వస్తా నే వెంటనేే ఉంటా నీ వెంటనే ముద్దంటిన చెంప పై తడి ఆరనే లేదులే మాటొకటి చెప్పెంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా ఓ ప్రేమా.. అవసరమా అవసరమా.. ఆ.. ఆఆ మాయే నీ మాయే నీ ఈ.. ఈఈ చిరునామా చిరునామా.. ఆ.. ఆఆ మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమ తాకింది గా నీతో జ్ఞాపకాలే ఈ మంచుల అవి కరగవే ఈ నీ పరిమళాలే గుండెలో నిండేలే ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా.. ఆ.. ఆఆ మాయే నీ మాయే నీ ఈ.. ఈఈ చిరునామా చిరునామా.. ఆ.. ఆఆ ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాలి కింద చిక్కుకుంది చూడు నా ప్రాణమే దూరం ఆవిరాయే నీ వెచ్చనీ నిశ్వాసలో నిదురే చెదిరే నాలో తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా ఓ ప్రేమా అవసరమా అవసరమా.. ఆ.. ఆఆ మాయే నీ మాయే నీ ఈ.. ఈఈ చిరునామా చిరునామా.. ఆ.. ఆఆ

Kanunna Kalyanam Song Lyrics - Sitha Ramam / LyricssUpdate

Image
 Kanunna Kalyanam Song Lyrics In Telugu పాట: కానున్న కళ్యాణం చిత్రం: సీత రామం గానం: అనురాగ్ కులకర్ణి, సింధూరి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి సంగీతం: విశాల్ చంద్రశేఖర్ కానున్న కళ్యాణం ఏమన్నది (స్వయంవరం మనోహరం) రానున్న వైభోగం ఎటువంటిది (ప్రతిక్షణం మరో వరం) విడువని ముడి ఇది కదా (ముగింపులేని గాథగా) తరముల పాటుగా (తరగని పాటగా) ప్రతి జగ  సాక్షిగా (ప్రణయము నేలగా సదా) కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగా (గిట్టని చూపులుగా) చుట్టాలంటూ కొందరుండాలిగా (దిక్కులు ఉన్నవిగా) గట్టి మేళమంటూ ఉండదా (గుండెలోని సందడి చాలదా) పెళ్లి పెద్దలెవరు మనకి (మనసులే కదా) అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా తగు తరుణం ఇది కదా (మదికి తెలుసుగా) తదుపరి మరి ఏమిటటా (తమరి చొరవట) బిడియమిదేంటి కొత్తగా (తరుణికి తెగువ తగదుగా) పలకని పెదవి వెనక (పిలువు పోల్చుకో) సరే మరి కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కళ్ళముందు పారాడగా కన్నుల్...

Inthandham Song Lyrics – Sitha Ramam / LyricssUpdate

Image
Inthandham Song Lyrics In Telugu పాట: ఇంతంధం చిత్రం: సీత రామం గానం: S.P.B చరణ్ సంగీతం: విశాల్ చంద్ర శేఖర్ సాహిత్యం: కృష కాంత్ ఇంతంధం దారి మల్లిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీ  మహత్తు నీదేలే నీ నవ్వు తాకి  తరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచేే  తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే నీ వేలు తాకి  నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ వీడే వీలు లేని  ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరి నదిలా దూకేటి  నీ పైట సహజగుణం పులిలా దాగుంది  వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంతా నీ దయే   విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే చిలకే కోక కట్టి  నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా విల్లే ఎక్కు పెట్టి  మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా అందం నీ ఇంట  చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది  నీపైన ఈ జగమే దాసోహమంది నా ప్రపంచమే అదంతా నీ దయే విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేల ది...

Oh Sitha Hey Rama Song Lyrics - Sitha Ramam / LyricssUpdate

Image
  Oh Sitha Hey Rama Song Lyrics In Telugu పాట: ఓ సీత హే రామ చిత్రం: సీత రామం సంగీతం: విశాల్ చంద్ర శేఖర్ సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: S.P.B చరణ్, రమ్య బెహర, విశాల్ ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుముల దాగుండే నిజము చూడమ్మా ఓ సీతా వదలక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో క...

Sitha Ramam Telugu Songs Lyrics - Sitha Ramam / LyricssUpdate

Image
SITHA RAMAM All Telugu Songs Lyrics

Oo Shivangi Song Lyrics - Thiru | Dhanush | chitti potti chilaka alakke |

Image
Oo Shivangi Song Lyrics In Telugu  పాట : ఓయ్ శివంగీ చిత్రం: తిరు గానం: అరుణ్ కౌండిన్య సాహిత్యం: శ్రీ సాయి కిరణ్ సంగీతం:అనిరుధ్ రవిచందేర్ అంతా బెట్టా చిట్టి చిలుకా అలా పాడు అల్లుడు ఉండి ఉండి మండిపడక మా అమ్మలోప్రేమ అహ అహ  ముదురు తెలివి  నిన్ను మించేదెవరే  ఎవరు ఓ శివంగీ  ఏ కోపంగా పోతుందిరా ఏయ్ చిట్టి పొట్టి పిట్టా అలక్కే ఓ పట పట పల్లే కొరక్కే ఏయ్ ఎట్టా అట్టా మత్తే కిర్రేక్కి  నువ్ శివలెత్తి ఇట్టా తిరక్కే ఓ ఉరుమా ఇది సినీమా కొంచెం వినుమా కోపాలు వద్ధమ్మా నా బుజ్జిమా కుంచే పట్టమ్మా ఇంకా చాలమ్మ అయ్యో ఈ డ్రామా అలిసేల పోట్లాడి ఆగేదేనా నీ దాడ ఓ శివంగీ ఓయ్ శివంగీ ఓయ్ శివంగీ ఓ..ఓయ్ శివంగీ   ఓ శివంగీ ఓయ్ శివంగీ  ఓయ్ శివంగీ తగ్గే శివంగీ (3) చూపే  అరరే చుర్రని కాలే ఇస్తిరి పెట్టే చాల్లే కొంచెం చల్లబడమ్మా అడుగే  పడితే గుండెను తట్టే మువ్వల పట్టీ నీతో కూడా రానియమ్మా సరేలే చిన్నారి అలకే తీరాలి ఒకటై ఎంచక్కా గడపాలి  అదిగో హల్ఫ్ సారి అదిరే లవ్ స్టోరీ  పడుచు పాఠాలు చదవాలి ఆ నవ్వావో ఓ...ఓ...ఓ... కసిరావో ఏ...ఏ...ఏ... నవ్వావో కసీరావో ప్రేమంటావే ఓ శ...

Ma Ma Mama seetha Song Lyrics In Telugu || jaguar Movie || Nikhil Kumar ||

Image
Ma Ma Mama Seetha song lyrics in telugu చిత్రం: జాగ్వర్ పాట: మ మ మమ సీత సంగీతం: తమన్ గానం: కార్తిక్, మేఘ సాహిత్యం : రామ జోగయ్య శాస్త్రి మా మా మమ సీత జర జర వినవే ఓ మాట మా మా మగరీట థిస్ క్రేజిబాయ్ వాన్నప్లే కిస్సాట అంది అందాని పరుగు పెట్టే అలవాటా పా పం పసివాడే అడిగింది ఇవ్వవే సేనోరిటా  ఓ పిల్లా పిసినారి దాచేసుకుంటావే ఓ ఓ నీ అందాలే దాచి ఎం చేసుకుంటావే నీ పెదవులకే తాళం వేసేసుకుంటావే నాలాంటి క్రేజీ కుర్రాన్ని ఆడిస్తుంటావే మా మా మమ సీత జర జర వినవే ఓ మాట మా మా మగరీట థిస్ క్రేజిబాయ్ వాన్నప్లే కిస్సాట అంది అందాని పరుగు పెట్టే అలవాటా పా పం పసివాడే అడిగింది ఇవ్వవే సేనోరిటా  రేగింది సుడి గాలి నాలో రేపింది వడగాలి నేనేమి చేయాలి దీన్నేలాగా ఆపాలి నేడో రేపో ఇచ్చేది నాకివ్వాలే కావాలి మా మా మమ సీత జర జర వినవే ఓ మాట మా మా మగరీట థిస్ క్రేజిబాయ్ వాన్నప్లే కిస్సాట అంది అందాని పరుగు పెట్టే అలవాటా పా పం పసివాడే అడిగింది ఇవ్వవే సేనోరిటా  వాయిదా వేసేస్తే ఫెయిధా ఏముందే కోరికే తిర్చేయ్యే కన్నె తీగ పూటకో పువ్వల్లే నువ్విలా ఎదురొస్తే ఊరికే ఉంటుందా తేనెటీగ సునామీల చెలరేగిందే  నీ ఉడుకు వయసు లావా ససే...