Neeli Neeli Aakasham Song Lyrics In Telugu - 30rojullo preminchadam ela | pradheep | నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా
Neeli Neeli Aakasham Song Lyrics In Telugu పాట: నీలి నీలి ఆకాశం ఇద్ధామనుకున్నా చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లా గానం: సిద్ శ్రీరామ్ , సునీత రచన: చంద్ర బోస్ సంగీతం: అనూప్ రూబెన్స్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా..ఓ.. ఓ.. ఓ.. ఓ.. నీ నవ్వుకు సరిపోదుంటున్నా. ఆ…. ఆ … ఆ… ఆ…ఆ.. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ..ఓ వాన విల్లులో ఉండని రంగు నువ్వులే ఎ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కలా దిస్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా ఏది నీసాటి రాదికా అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే ఆ జా...