Posts

Neeli Neeli Aakasham Song Lyrics In Telugu - 30rojullo preminchadam ela | pradheep | నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా

Image
Neeli Neeli Aakasham Song Lyrics In Telugu పాట: నీలి నీలి ఆకాశం ఇద్ధామనుకున్నా చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లా గానం: సిద్ శ్రీరామ్ , సునీత రచన: చంద్ర బోస్ సంగీతం: అనూప్ రూబెన్స్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా..ఓ.. ఓ.. ఓ.. ఓ.. నీ నవ్వుకు సరిపోదుంటున్నా. ఆ…. ఆ … ఆ… ఆ…ఆ..   నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ..ఓ వాన విల్లులో ఉండని రంగు నువ్వులే ఎ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కలా దిస్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా ఏది నీసాటి రాదికా అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే ఆ జా...

Nenu Saitham Prapanchagniki Song Lyrics In Telugu - Tagur Movie | Chiranjeevi | Lyrics In Telugu

Image
»  HOME Nenu Saitham Song Lyrics In Telugu చిత్రం : ఠాగూర్ రచన : సుద్దాల అశోక్ తేజ సంగీతం : మణిశర్మ గానం : బాలసుబ్రమణ్యం నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను ||నేను సైతం ప్రపంచాగ్నికి|| అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా అగ్నిశిఖలని గుండెలోనా అణచినా ఓ సూర్యుడా హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా మన్నెంవీరుడు రామరాజు ధను:శ్శంఖారానివా భగత్ సింగ కడసారి పల్కిన ఇంక్విలాబ్ శబ్దానివా అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా NENU SAITHAM SONG LYRICS IN ENGLISH Nenu Saitham Prapanchagniki Samidhanokkati Aahuthicchanu  Nenu Saitham Bhuvanagoshaku Ashruvokkati Dhaaraposanu  Nenu Saitham Vishva Shanthiki Verri Gonthukanicchi Mroshanu || Nenu Sa...

Badhrashaila rajamandhira song telugu lyrics - Sriramadasu | Nagarjuna |

Image
Badrashaila rajamandhira song lyrics in telugu చిత్రం : శ్రీరామదాసు (2006) రచన : రామదాసు సంగీతం : M.M. కీరవాణి గానం : హరిహరన్, చిత్ర రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘు నాధాయ నాధాయ సితయ పతయే నమః భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర  బాహు మధ్య విలసితేంద్రియా.... భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర  బాహు మధ్య విలసితేంద్రియా.... వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా.... వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా....   సతత రామదాస పోషకా శ్రీ రామచంద్ర వితత భద్రగిరినివేషకా.... భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా.... కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా.... కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా.... నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు.... కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా.... తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే... కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామా.... దశరధ రామా గోవిందా... మము దయజూడు పాహి ముకుందా... దశరధ రామా గోవిందా... మము దయజూడు పాహి ముకుందా... దశరధ రామా గోవిందా... దశముఖ సంహార ధరణిజ పతిరామ శశి...

Shiva Tandava stotram lyrics in telugu| lord Shiva | devotional songs | Shiva Tandavam

Image
Shiva Tandava stotram lyrics in telugu శివ తాండవం రచన : రావణ జటాట వీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగ మాలికామ్   డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డ మర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్  జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరీ- -విలోలవీచివల్లరీ విరాజమాన మూర్ధని  ధగద్ధగద్ధగజ్జ్వలల్ల లాటపట్ట పావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాస బంధుబంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే  కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధదుర్ధ రాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని  జటాభుజంగ పింగళస్ఫురత్ఫణా మణిప్రభా కదంబకుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే  మదాంధ సింధురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖరా ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః  భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః  లలాటచత్వరజ్వల ద్ధనంజయస్ఫులింగభా- నిపీతపంచసాయకం నమన్నిలింప నాయకమ్  సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః  కరాలఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల ద్ధనంజయా ధరీకృత ప్రచండపంచ సాయకే...

Thagara Sri Rama Namamrutham Song Lyrics In Telugu - Sri Ramadasu | Nagarjuna | Devotional

Thagara Sri Rama Namamrutham Song Lyrics In Telugu చిత్రం : శ్రీ రామ దాసు గేయం : తగరా శ్రీ రామ నామామృతం గాత్రం : శంకర్ మహా దేవం , విజయ్ ఏసుధాస్ సంగీతం : కీరవాణి రచన : శ్రీ వేద వ్యాస నటన : నాగార్జున, స్నేహ, అక్కినేని నాగేశ్వరరావు అల్లా శ్రీ రామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగ అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ ...

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

Image
Aa Gattununtava Naganna Song Lyrics In Telugu పాట : ఆ గట్టునుంటావా సగీతం : దేవి శ్రీ ప్రసాద్ గాయకుడు : శివ నాగులు సాహిత్యం : చంద్రబోస్ చిత్రం: రంగస్థలం ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సీసాడు సార ఉంది కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాందీ ఉంది ఈ గట్టునెమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా హేయ్ ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా హేయ్ ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా హేయ్ ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనెమో తోడేళ్ళ దండు ఉంది నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉంది ఈ దిబ్బనెమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా హేయ్.. (×2) ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా హేయ్...(×2) ఆ గడపనెమో గన్నేరు పప్పు ఉంది గుర్రపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది ఈ గడపనెమో గాందపు చెక్క ఉంది ఆ గడపానుంటావా నాగన్న ఈ గడపకొస్తావా హేయ్...(×2) ఈ ఏపు కోస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న ఈ ఎపు కొస్తావా నాగన్న ఆ ఏపూనుం...

Nuvvu nuvvu song lyrics in telugu - kadgam | Sreekanth | Raviteja | Krishna Vamshi

Nuvvu Nuvvu Song Lyrics In Telugu పాట: నువ్వు నువ్వు చిత్రం: కడ్గం గాయని: సుమంగళి సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ... నాలోనే నువ్వు.. నాతోనే నువ్వు.. నా చుట్టూ నువ్వు.. నేనంతా నువ్వు.. నా పేదవి పైన నువ్వు.. నా మెడ వంపున నువ్వు.. నా గుండే మీదా నువ్వు.. వొల్లంత నువ్వు.. బుగ్గల్లో నువ్వు.. మోగ్గల్లే నువ్వు.. ముద్దేసే నువ్వూ... నిద్దర్లో నువ్వు.. పొద్దుల్లో నువ్వు.. ప్రతి నిమిషం నువ్వు ... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ... నా వయసును వేధించే వేచ్చదనం నువ్వు.. నా మనసును లాలించే చల్లదనం నువ్వు.. పైటె బరువనిపించే పచ్చిదనం నువ్వు.. బైట పడాలనిపించే పిచ్చితనం నువ్వు.. నా ప్రతి యుద్ధం నువ్వు..నా సైన్యం నువ్వు.. నా ప్రియ శత్రువు నువ్వు నువ్వూ.. మెత్తని ముల్లై గిల్లే తోలి చినుకే నువ్వు.. నచ్చే కష్టం నువ్వు నువ్వు...నువ్వు... నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు నువ్వు నువ్వూ... నా సిగ్గుని దాచుకునే కౌగలివే నువ్వు.. నావన్ని దోచుకునే కొరికవే నువ్వు.. మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు.....

Dhaari chudu dhummu chudu mama song lyrics in telugu - krishnarjuna yuddam | nani | Anupama | telugu lyrics

Image
Dhari chudu song lyrics in telugu పాట: దారి చూడు దుమ్ము చూడు మామా చిత్రం: కృష్ణార్జున యుద్ధం గాయకుడు/సాహిత్యం:పెంచల్ దాస్ దారి చూడు దుమ్ము చూడు మామా దున్నపోతుల బెరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామా దున్నపోతుల బెరే చూడు కమలపూడీ కమలపూడి కట్టమింద మామా కన్నే పిల్లల జోరే చూడు కమలపూడీ కమలపూడి కట్టమింద మామా కన్నే పిల్లల జోరే చూడు బులుగు చొక్కా ఏసినవాడ పిలగా చిలక ముక్కు చిన్నవాడా(×2) చక్కని చుక్క చక్కని చుక్క దక్కే చూడు మామా చిత్ర కన్ను కొట్టేవాడా(×3) మెడలోని కుర్రాధాన్ని పిల్లగా ముగ్గులోకి దింపినావు(×2) నిన్ను కోరి నిన్ను కోరి వన్నీలాడి లైలా కోట దాటి పేట జేరే కురస కురసా అడివిలోనా పిల్లగా కురిసినే గాంధారి వాన(×2) ఎక్కరాని ఎక్కరానీ కోండలెక్కి మామా ప్రేమలోనా చిక్కినావు(×2) పూల చత్రీ పట్టుకొని పిల్లగా ఊరు వాడా తోడురాగ(×2) జంటగానే జంటాగానే కూడినారు మామా చలువ పందిరి నీడ కింద జంటాగానే కూడినారు మామా చలువ పందిరి నీడ కింద కన్నే పిల్లల జొరే చూడు

Rangamma Mangamma Song Lyrics In Telugu - Rangastalam | Ramcharan | Samantha | Sukumar

Image
Rangamma Mangamma Rangasthalam Song Lyrics In Telugu చిత్రం: రంగస్థలం దర్శకుడు: సుకుమార్ సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ గాయని: ఎం ఎం మానసి సాహిత్యం: చంద్రబోస్ ఓయ్ రంగమ్మ.. మంగమ్మ ఓయ్ రంగమ్మ.. మంగమ్మ రంగమ్మ.. మంగమ్మ.. ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మా పట్టించుకోడు(×2) గొల్లభామ వచ్చీ..నా గోరు గిల్లుతుంటే.. యే గొల్లభామ వచ్చీ..నా గోరు గిళ్లుతుంటే పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే ఉఫ్ఆమ్మా ఉఫ్ఆమ్మ..అంటూ ఊదడు ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడు ఉఫ్ఆమ్మ ఉఫ్ఆమ్మ..అంటూ ఊదడు ఉత్తమాటకైన నన్ను ఊర్కోబెట్టడు   పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే.. మంటమ్మా మంటామ్మా అంటే సూడడు మంచి నీల్లైన సేతికియ్యాడు..(×2) రంగమ్మ.. మంగమ్మా.. రంగమ్మ.. మంగమ్మా.. రంగమ్మ..మంగమ్మ.. ఏం పిల్లడు పక్కనే ఉంటడమ్మా పట్టించుకోడు హేయ్ రామ సిలకమ్మ రేగి పండు కొడుతుంటే యే రేగి పండు గుజ్జువచ్చీ కొత్తగా కుట్టుకున్న రైక మీదా పడుతుంటే హేయ్ రామ సిలకమ్మా రేగిపండు కొడితే రేగి పండు గుజ్జు నా రైకా మీదా పడితే మరకమ్మ మరకమ్మా అంటే సూడడు మారు రైకైన తెచ్చి ఇయ్యడు మరకమ్మ మరకమ్మా అంటే సూడడు మారు రైకైన తెచ్చి ఇయ్యడు రంగమ...

Entha Sakkagunnave Lachimi Song Lyrics In Telugu - Rangasthalam | Ram Charan | Sukumar | Samantha | ఎంత సక్కగున్నావే లచ్చిమి

Image
HOME « Entha sakkagunnage song lyrics in telugu పాట: ఎంత సక్కగున్నావే చిత్రం: రంగస్థలం సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ గాయకుడు: దేవి శ్రీ ప్రసాద్ రచయిత: చంద్రబోస్ ఏరు సెనగ కోసం మట్టిని తోవ్వితే ఏకంగా తగిలిన లంకే బింద లాగా ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే సింత సేట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమమా లాగా ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే మల్లే పూల మధ్య ముద్దబంతి లాగా ఎంత సక్కగున్నావే  ముత్తైదువ మెల్లో పసుపు కొమ్మలాగ ఎంత సక్కగున్నావే  సుక్కలా సీరా కట్టుకున్న ఎన్నెల లాగా ఎంత సక్కగున్నావే  ఏరు సెనగ కోసం మట్టిని తోవ్వితే ఏకంగా తగిలిన లంకే బింద లాగా ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే సింత సేట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే సేతికి అందిన సందమమా లాగా ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే రెండూ కాళ్ళ సినికూవు నువ్వూ గుండే సేర్లో దుకేసినావు అలల మూట లిప్పేసినావు ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే మబ్బు లేని మెరుపూవి నువ్వూ నేల మీదా నడిసేసినావు నన్ను నింగి సేసెసినావు ఎంత సక్కగున్నావే లచ్చీమి ఎంత సక్కగున్నావే సెరుకు ముక్క నువ్వు కోరికి తింటా ఉంటే ఎంత ...