Posts

Hey Abbayi Song Lyrics In Telugu - Srikaram | Sarvanand | Telugu lyrics

Image
Hey Abbayi Song Lyrics In Telugu పాట : హే అబ్బాయి హే హే అబ్బాయి చిత్రం :- శ్రీకారం గానం : నూతన మోహన్,మిక్కీ జే మేయర్, హైమత్ సాహిత్యం : కృష్ణ దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్ నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్న  ఎదోరోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా హే పో పో పొమ్మన్న పడిగాపే కాస్తున్నా  గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్న  సారీ అన్నా క్షమిస్తాన నే వింటనా వస్త ఏమైనా  హే అబ్బాయి హేహే అబ్బాయి  ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి హే అబ్బాయి హే హే అబ్బాయి  సిగ్గెంటోయ్ అబ్బాయి నికే ముద్దోటిచ్చి పోగొట్టేనా  హే అబ్బాయి హే హే అబ్బాయి నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా  పోనీ పాపం అమ్మాయటు వేదిలేస్తువున్నా  నీదే తప్పున్న ఇన్నాళ్లు తగ్గున్నా  పడనే నేను వదిలేయ్ నన్ను ఆపెయ్ అంటున్న  నువ్వేమన్నా వస్తానన్న నే వింటానా బుద్ధిగా ఆగమ్మా  హే అమ్మాయి హే హే అమ్మాయి ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి  ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే కట్ చేసెయ్ నా  తెగ ప్రేమే ఉన్నా నీ పైన చీపయ్యానా తొలిచూపుల్లోనే మనసు...

dhani kudi bujam midha kaduva song lyrics in Telugu - Love Story | sai pallavi | varun Tej | Telugu lyrics

Image
  Saaranga Dhariya Song Lyrics In Telugu చిత్రం : లవ్ స్టోరీ పాట :- దాని కుడి భుజం మీద కడవాా సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ గానం : మంగ్లి దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా  అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగా ధరియా... దాని ఎడం భుజం మీద కడవా దాని ఏజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగా ధరియా... కాళ్లకు ఎండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్ గల్.. కొప్పుల్లో మల్లే దండల్ లేకున్నా చెక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తై మురిపాల్... నోట్లో సున్నం కాసుల్... లేకున్నా తమ్మల పాకుల్ మునిపంటితో ముని పంటితో ముని పంటితో  రక్కితే పెదవుల్ ఎర్రగా ఐతది రా మన దిల్... చురియా చురియా చురియా అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగా ధరియా... దాని కుడి భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా  అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగా ధరియా... దాని ఎడం భుజం మీద కడవా దాని ఏజంటు రైకలు మెరియా అది రమ్మంటే రాదుర సెలియా దాని పేరే సారంగా ధరియా... రంగే లేని నా అంగీ జడ తాకితే ఐతది నల్లంగి మాటల ఘాటు లవంగి మర్ల పడితే అ...

Pandu Vennello song lyrics in telugu - janaki veds sriram | Telugu lyrics | LyricssUpdate

Pandu Vennello Song Lyrics In Telugu చిత్రం:- జానకి వెడ్స్ శ్రీరాం పాట:- పండు వెన్నెల్లో ఈ వేణు గానం పండు వెన్నెల్లో ఈ వేణు గానం  నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం (2) ఎన్నెన్నో జ్ఞాపకాల తేనె జలపాతం  నీ పేరే పాడుతున్న మౌన సంగీతం  ఎద నీ రాకా కోసం పలికే స్వాగతం పండు వెన్నెల్లో ఈ వేణు గానం  నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం  ఎగిరే గోరింక ఇటు రావా నా వంక  నువ్వు ఎందాక పోతావో నేను చుస్తాగ  చాల్లే ఎంత సేపింకా  ధిగుతావే చక్కా అలిసాక నీ రెక్క  నా గుండెళ్లో నీ గూడు పోల్చుకున్నాక  వెనుకకు వచ్చే గురుతులు మరిచి తికమక పడనికా  ఇటు ఇటు అంటూ నిను నడిపించే పిలుపును నేనేగా  రప్పించుకొన నిను నా దాకా  పండు వెన్నెల్లో ఈ వేణు గానం  నిదేనా ప్రియ నేస్తం అంటుంది నా ప్రాణం  కన్నె సీతమ్మకి పెళ్ళీడు వచ్చిందని  కబురు వెల్లిందిగా ఏడేడు లోకాలకి  అసలు ఆ జానకి తన కొరకే పుట్టిందని  తెలిసి ఉంటుందిగా కళ్యాణ రామయ్యకి  వేధించే దూరమంత కరిగేలా  విరహాల విల్లు ఇట్టే విరిగేలా  విడిపోని బంధమేదో కలిపేల  మెడ లోన వాల...

Nee Kannu Neeli Samudram Song Lyrics In Telugu - Uppena | Vaishnav Tej | Dsp | నీ కన్ను నీలి సముద్రం

Image
Nee Kannu Neeli Samudram Song Lyrics In Telugu పాట: నీ కన్ను నీలి సముద్రం చిత్రం: ఉప్పెన సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ సింగర్: జావేద్ అలీ సాహిత్యం: శ్రీమణి నీ కన్ను నీలి సముద్రం నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలిసముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నల్లనైన ముంగురులే…ముంగురులే అల్లరేదో రేపాయిలే… రేపాయిలే నువ్వుతప్ప నాకింకొ లోకాన్ని లేకుండా కప్పాయిలే గల్లుమంటే నీ గాజులే…నీ గాజులే జల్లుమంది నా ప్రాణమే…నా ప్రాణమే అల్లుకుంది వానజల్లులా ప్రేమే నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ కన్ను నీలిసముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం నీ నవ్వు ముత్యాలహారం నన్ను తీరానికి లాగేటి దారం దారం చిన్ని ఇసుకగూడు కట్టినా…నీ పేరు రాసి పెట్టినా దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా… ఆ గోరువంక పక్కన…రామ చిలుక ఎంత చక్కన అంతకంటే చక్కనంట నువ్వుంటే నాపక్కన…. అప్పు అడిగానే… కొత్త కొత్త మాటలనీ తప్పుకున్నాయే…భూమి...

Neeli Neeli Aakasham Song Lyrics In Telugu - 30rojullo preminchadam ela | pradheep | నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా

Image
Neeli Neeli Aakasham Song Lyrics In Telugu పాట: నీలి నీలి ఆకాశం ఇద్ధామనుకున్నా చిత్రం: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా లా గానం: సిద్ శ్రీరామ్ , సునీత రచన: చంద్ర బోస్ సంగీతం: అనూప్ రూబెన్స్ నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. నెలవంకను ఇద్దామనుకున్నా..ఓ.. ఓ.. ఓ.. ఓ.. నీ నవ్వుకు సరిపోదుంటున్నా. ఆ…. ఆ … ఆ… ఆ…ఆ..   నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే నువ్వే వదిలేటి శ్వాసకే గాలులు బ్రతికాయి చూడవే ఇంత గొప్ప అందగత్తెకి ఏమి ఇవ్వనే నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా ఓ..ఓ వాన విల్లులో ఉండని రంగు నువ్వులే ఎ రంగుల చీరను నీకు నెయ్యాలే నల్ల మబ్బులా మెరిసే కళ్ళు నీవిలే ఆ కళ్ళకు కాటుక ఎందుకెట్టాలే చెక్కిలిపై చుక్కలా దిస్టే పెడతారులే నీకైతే తనువంతా చుక్కను పెట్టాలే ఏదో ఇవ్వాలి కానుకా ఎంతో వెతికాను ఆశగా ఏది నీసాటి రాదికా అంటూ ఓడాను పూర్తిగా కనుకే ప్రాణమంత తాళి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్న ఓహో అమ్మ చూపులో ఒలికే జాలి నువ్వులే ఆ జా...

Nenu Saitham Prapanchagniki Song Lyrics In Telugu - Tagur Movie | Chiranjeevi | Lyrics In Telugu

Image
»  HOME Nenu Saitham Song Lyrics In Telugu చిత్రం : ఠాగూర్ రచన : సుద్దాల అశోక్ తేజ సంగీతం : మణిశర్మ గానం : బాలసుబ్రమణ్యం నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారపోశాను నేను సైతం విశ్వశాంతికి వెర్రిగొంతుకనిచ్చి మ్రోశాను ||నేను సైతం ప్రపంచాగ్నికి|| అగ్నినేత్ర మహోగ్రజ్వాలా దాచినా ఓ రుద్రుడా అగ్నిశిఖలని గుండెలోనా అణచినా ఓ సూర్యుడా హరశ్వతమును చేతబూనిన పరశురాముని అంశవా హింసనణచగ ధ్వంసరచనలు చేసినా ఆజాదువా మన్నెంవీరుడు రామరాజు ధను:శ్శంఖారానివా భగత్ సింగ కడసారి పల్కిన ఇంక్విలాబ్ శబ్దానివా అక్రమాలను కాలరాసే ఉక్కుపాదం నీదిరా లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా కనులు గప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా సత్యమేవ జయతె కే నిలువెత్తు సాక్ష్యం నీవురా లక్షలాది ప్రజల ఆశాజ్యోతివై నిలిచావురా NENU SAITHAM SONG LYRICS IN ENGLISH Nenu Saitham Prapanchagniki Samidhanokkati Aahuthicchanu  Nenu Saitham Bhuvanagoshaku Ashruvokkati Dhaaraposanu  Nenu Saitham Vishva Shanthiki Verri Gonthukanicchi Mroshanu || Nenu Sa...

Badhrashaila rajamandhira song telugu lyrics - Sriramadasu | Nagarjuna |

Image
Badrashaila rajamandhira song lyrics in telugu చిత్రం : శ్రీరామదాసు (2006) రచన : రామదాసు సంగీతం : M.M. కీరవాణి గానం : హరిహరన్, చిత్ర రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘు నాధాయ నాధాయ సితయ పతయే నమః భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర  బాహు మధ్య విలసితేంద్రియా.... భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర  బాహు మధ్య విలసితేంద్రియా.... వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా.... వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మకర్మ యుగళ మండలా....   సతత రామదాస పోషకా శ్రీ రామచంద్ర వితత భద్రగిరినివేషకా.... భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా.... కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా.... కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా.... నీ దండ నాకు నీవెందుబోకు వాదేల నీకు వద్దు పరాకు.... కోదండరామ కోదండరామ కోదండరాంపాహి కోదండరామా.... తల్లివి నీవే తండ్రివి నీవే దాతవు నీవే దైవము నీవే... కోదండరామ కోదండరామ రామ రామ రామ కోదండరామా.... దశరధ రామా గోవిందా... మము దయజూడు పాహి ముకుందా... దశరధ రామా గోవిందా... మము దయజూడు పాహి ముకుందా... దశరధ రామా గోవిందా... దశముఖ సంహార ధరణిజ పతిరామ శశి...

Shiva Tandava stotram lyrics in telugu| lord Shiva | devotional songs | Shiva Tandavam

Image
Shiva Tandava stotram lyrics in telugu శివ తాండవం రచన : రావణ జటాట వీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగతుంగ మాలికామ్   డమడ్డమడ్డమడ్డమన్ని నాదవడ్డ మర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివమ్  జటాకటాహ సంభ్రమభ్రమన్నిలింప నిర్ఝరీ- -విలోలవీచివల్లరీ విరాజమాన మూర్ధని  ధగద్ధగద్ధగజ్జ్వలల్ల లాటపట్ట పావకే కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందినీ విలాస బంధుబంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే  కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధదుర్ధ రాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని  జటాభుజంగ పింగళస్ఫురత్ఫణా మణిప్రభా కదంబకుంకుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే  మదాంధ సింధురస్ఫురత్త్వ గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖశేఖరా ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః  భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః  లలాటచత్వరజ్వల ద్ధనంజయస్ఫులింగభా- నిపీతపంచసాయకం నమన్నిలింప నాయకమ్  సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తు నః  కరాలఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల ద్ధనంజయా ధరీకృత ప్రచండపంచ సాయకే...

Thagara Sri Rama Namamrutham Song Lyrics In Telugu - Sri Ramadasu | Nagarjuna | Devotional

Thagara Sri Rama Namamrutham Song Lyrics In Telugu చిత్రం : శ్రీ రామ దాసు గేయం : తగరా శ్రీ రామ నామామృతం గాత్రం : శంకర్ మహా దేవం , విజయ్ ఏసుధాస్ సంగీతం : కీరవాణి రచన : శ్రీ వేద వ్యాస నటన : నాగార్జున, స్నేహ, అక్కినేని నాగేశ్వరరావు అల్లా శ్రీ రామా శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు కళ్యాణ గుణగణుడు కరుణా ఘనాఘనుడు ఎవడు అల్లా తత్వమున అల్లారుముద్దుగ అలరారు అందాల చంద్రుడెవడు ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి ఏ మూర్తి ముజ్జగంబుల మూలమవ్ మూర్తి ఏ మూర్తి శక్తి చైతన్య ముక్తి ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి ఏ మూర్తి నిర్వాన నిజ ధర్మ సమవర్తి ఏ మూర్తి జగదేక చక్రవర్తి ఏ మూర్తి గణమూర్తి ఏ మూర్తి గుణకీర్తి ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి ఆ మూర్తి ఏ మూర్తి వునుగాని రస మూర్తి ఆ మూర్తి శ్రీ రామ చంద్ర మూర్తి తాగరా ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం పా ప ప మ ప ని ప మ ప ని ప మ ప స ని ప మ ప మ శ్రీ రామ ...

Aa gattununtaava naaganna movie song lyrics in telugu - Rangasthalam | Ramcharan | Samantha |Sukumar

Image
Aa Gattununtava Naganna Song Lyrics In Telugu పాట : ఆ గట్టునుంటావా సగీతం : దేవి శ్రీ ప్రసాద్ గాయకుడు : శివ నాగులు సాహిత్యం : చంద్రబోస్ చిత్రం: రంగస్థలం ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా నాగన్న యే ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా ఆ గట్టునేమో సీసాడు సార ఉంది కుండేడు కల్లు ఉంది బుడ్డేడు బ్రాందీ ఉంది ఈ గట్టునెమో ముంతడంత మజ్జిగుంది ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా హేయ్ ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా హేయ్ ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా హేయ్ ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా ఆ దిబ్బనెమో తోడేళ్ళ దండు ఉంది నక్కాల మూక ఉంది పందికొక్కుల గుంపు ఉంది ఈ దిబ్బనెమో గోవుల మంద ఉంది ఆ దిబ్బనుంటావా నాగన్న ఈ దిబ్బకొస్తావా హేయ్.. (×2) ఆ గడపనుంటావా నాగన్న ఈ గడపకొస్తావా హేయ్...(×2) ఆ గడపనెమో గన్నేరు పప్పు ఉంది గుర్రపు డెక్క ఉంది గంజాయి మొక్క ఉంది ఈ గడపనెమో గాందపు చెక్క ఉంది ఆ గడపానుంటావా నాగన్న ఈ గడపకొస్తావా హేయ్...(×2) ఈ ఏపు కోస్తావా నాగన్న ఆ ఏపునుంటావా నాగన్న ఈ ఎపు కొస్తావా నాగన్న ఆ ఏపూనుం...