Oo Antava Song Lyrics In Telugu - Pushpa | Allu Arjun | Samantha | Sukumar |
Oo Antava Song Lyrics In Telugu చిత్రం : పుష్ప సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచయిత : చంద్రబోస్ గానం : ఇంద్రావతి చౌహాన్ తారాగణం : అల్లు అర్జున్,సమంత కోక కోక కోక కడితే కొరకోరమ్మంటూ చూస్తారు పొట్టి పొట్టి కానీ వేస్తే పట్టిపట్టి చూస్తారు కోక కాదు గౌను కాదు కట్టులో నా ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్దే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఉఉ మావా ఊ అంటావా మావా ఉఉ మావా ... తెల్ల తెల్ల గుంటే ఒకడు తల్లా కిందులౌతడు నల్లా నల్లా గుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగు తో పని ఏముంది సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఉఉ మావా ఊ అంటావా మావా ఉఉ మావా ... ఎత్తు ఎత్తు గుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురస కురసగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు ఎత్తు కాదు కురసా కాదు మీకో సత్యం చెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుధ్ధి ఊ అంటావా మావా ఉఉ మావా అయ్ ఊ అంటావా మావా ఉఉ మావా ... బొద్దు బొద్దు గుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు సన్న సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు బొద్దు కాదు సన్నం క...