Posts

Oo Antava Song Lyrics In Telugu - Pushpa | Allu Arjun | Samantha | Sukumar |

Image
Oo Antava Song Lyrics In Telugu చిత్రం : పుష్ప  సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ రచయిత : చంద్రబోస్  గానం : ఇంద్రావతి చౌహాన్ తారాగణం : అల్లు అర్జున్,సమంత కోక కోక కోక కడితే  కొరకోరమ్మంటూ చూస్తారు పొట్టి పొట్టి కానీ వేస్తే  పట్టిపట్టి చూస్తారు కోక కాదు గౌను కాదు  కట్టులో నా ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది  మీ మగ బుద్దే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఉఉ మావా  ఊ అంటావా మావా ఉఉ మావా ... తెల్ల తెల్ల గుంటే ఒకడు  తల్లా కిందులౌతడు నల్లా నల్లా గుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు  రంగు తో పని ఏముంది సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి ఊ అంటావా మావా ఉఉ మావా  ఊ అంటావా మావా ఉఉ మావా ... ఎత్తు ఎత్తు గుంటే ఒకడు  ఎగిరి గంతులేస్తాడు కురస కురసగుంటే ఒకడు  మురిసి మురిసిపోతాడు ఎత్తు కాదు కురసా కాదు మీకో సత్యం చెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుధ్ధి ఊ అంటావా మావా ఉఉ మావా  అయ్ ఊ అంటావా మావా ఉఉ మావా ... బొద్దు బొద్దు గుంటే ఒకడు ముద్దుగున్నావ్ అంటాడు సన్న సన్నంగుంటే ఒకడు  సరదాపడి పోతుంటాడు బొద్దు కాదు సన్నం క...

Bugge Bangarama Song Lyrics In Telugu - Chandhamama | Shiva Balaji | Navadheep | Kajal Agarwal | Sindhu |

Image
  Bugge Bangarama Song Lyrics In Telugu పాట: బుగ్గే బంగారమా  చిత్రం: చందమామ గానం: రాజేష్ కృష్ణన్ సంగీతం: రాధ కృష్ణన్ సాహిత్యం: పెద్ద మూర్తి బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా ఒళ్ళే వయ్యరమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మ పట్టు చీరల్లొ చందమామ ఏడు వన్నెల్లో వెనేలమ్మ కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మ బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా ఒళ్ళె వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజెసేనమ్మ ఎదురే నిలిచే అధర మధుర దరహాసమ్ ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం వెలిగే అందం చెలికే సొంతం వసంతం వరమై దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలొ జరిగే విహారం పుశ్య మాసాన మంచు నీవో భోగి మంటల్లో వేడి నీవో పూల గందాల గాలి నీవో పాల నురగల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే ఆజేసేలేమ్మా నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో..యో నారు మల్లె తోటకాడ నాయుడోరి ఎంకిపాట నాగమల్లి పూలతోన నంజుకున్న ముద్దులార సందె గాలి కొట్టగానే ఆరు బయట ఎన్నెలంతా సద్దుకున్న కన్నె జంట సద్దులాయెరో.. ఎదలో జరిగే విరహ సెగల వనవా...

srikaram chuduthunnattu song lyric in Telugu - Kudhirithe kappu coffee | Varun sandhesh | శ్రీకారం చుడుతున్నట్టు |

Image
Srikaram Chuduthunnattu Song Lyrics In Telugu చిత్రం :- కుదిరితే కప్పు కాఫీ పాట :- శ్రీకారం చుడుతున్నట్టు గానం :- s.p బాల సుబ్రహ్మణ్యం రచన :- సిరివెన్నెల సీతారామశాస్త్రి శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ నీ కనులెటు చూస్తున్నాయే మాక్కూడా చూపించమ్మా ప్రకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరుబొమ్మా     ॥శ్రీకారం॥ జల జల జల జాజుల వాన  కిల కిల కిల కిన్నెర వీణ మిల మిల మిన్నంచులపైన  మెలిదిరిగిన చెంచల యాన మధురోహల లాహిరిలోన  మదినూపే మదిరవె జాణ నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా నీ వీపును ముళ్లై గుచ్చే  కునుకెరుగని చూపులు ఎన్నో లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు నీగాలై సోకినవారు గాలిబ్యతలైపోతారు నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు కవితవో యువతివో ఎవతివో  గుర్తించేదెట్టాగమ్మా నక్షత్రాలెన్నంటూ లెక్కడితే ఏమైనట్టు నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు ఎక్కడ నా వెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ...

Every Night In My Dream Song Lyrics In Telugu - Titanic || ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ||

Image
Every Night In My Dream Song Lyrics In Telugu ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్ ఐ సీయూ ఐ ఫీల్ యూ థాటిస్ హౌ ఐ నోయూ గోఆన్ ఫారక్రోస్ ద డిస్టెన్స్ అండ్ స్పేసేస్ బిట్వీన్ అస్ యూహావ్ కంటూ షోయు గోఆన్ నిర్, ఫర్, వేరెవర్ యూఆర్ ఐ బిలీవ్ ధట్ ద హార్ట్ డస్ గోఆన్ వన్స్ మోర్ యు ఓపెన్ దడోర్ అండ్ యు హీర్ ఇన్మై హార్ట్ అండ్ మై హార్ట్ విల్ గోఆన్ అండ్ ఆన్ లవ్ కెన్ టచ్ అస్ వన్ టైమ్ అండ్ లస్ట్ ఫర్ ఎ లైఫ్ టైమ్ అండ్ నెవర్ లెట్ గో టిల్ వివాన్ లవ్ వస్ వెన్ ఐ లౌడ్ యూ వన్ త్రూ టైమ్ ఐ హోల్డ్ యు ఇన్ మై లైఫ్ విల్ అల్వేస్ గోఆన్ నీర్ ఫార్ వెరేవర్ యు ఆర్ ఐ బిలీవ్ థట్ ద హార్ట్ డస్ గోఆన్ వన్స్ మోర్ యు ఓపెన్ దడోర్ అండ్ యు హీర్ ఇన్మై హార్ట్ అండ్ మై హార్ట్ వీల్ గోఆన్ అండ్ ఆన్ య్యూర్ హీర్ దేర్స్ నాతింగ్ ఐ ఫియర్ అండ్ ఐ నో దట్ మై హార్ట్ విల్ యు గోఆన్ విల్ స్టే ఫరెవర్ థిస్ వే యూ ఆర్ సేఫ్ ఇన్ మై హార్ట్ అండ్  మై హార్ట్ విల్ గోఆన్ అండ్ ఆన్ 

O sayonara sayonara song lyric in Telugu - 1 nenokkadine | Mahesh Babu |

Image
O Sayonara Sayonara Song Lyrics In Telugu చిత్రం:- 1 నేనొక్కడినే పాట:- చెలి చెలి చెలియా సంగీతం:- దేవి శ్రీ ప్రసాద్ గానం:- సూరజ్ సంతోష్ రచన:- చంద్రబోస్ చెలి చెలి చెలియా చెదిరిన కలయా  నువ్వు పలకని మాటలాగా  నను మార్చమాకే సఖియా  చెలి చెలి చెలియా చెదిరిన కలయా నువ్వు చూడని చోటు లాగా  నను చేయమాకే సఖియా అలై నువే నను వీడినా వెనకే సంద్రం నేనై ఇలా రానా నీ చుట్టు నిలవన ప్రాణాల వలై ఓ.. సాయోనారా సాయోనారా సయోనారా సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తేర చెలి చెలి చెలియా చెదిరిన కలయా  నువ్వు పలకని మాటలాగా  నను మార్చమాకే సఖియా  నీతో ఎన్నడూ వచ్చే నీడనై... నిఘా నేనేగా నువ్వు ఎప్పుడూ శ్వాసించే గాలినై... నిఘా నేనేగా పువ్వు లాగా నిన్ను చూడాలంటూ ముల్లై పోతా ముత్యం లాగా నిన్ను దాచే ఉప్పునీరైపోతా ఆపదొచ్చి నిన్ను గుచ్చుకుంటే  ఆపే మొదటి గాయం నేనే  అవుతా ఓ.. సాయోనారా సాయోనారా సాయోనారా సెలవంటు నా చెలిమికే విసరకే చీకటి తేర నిశబ్ధంలోనా నీ గుండెచప్పుడై.. ఉంటా తోడుంటా  శబ్దాలెన్నున్నా నీ రెక్కల చప్పుడే.. వింటా నేవింటా చేదు కలలకు మెలుకువ లాగా వస్తా బాధ మెలుకుంటే నిధరై కాపుకా...

maguva Maguva Song lyric In Telugu & English - vakil sab | pawan kalyan |

Image
Mahuva Mahuva Song Lyrics In Telugu చిత్రం :- వకీల్ సాబ్ పాట :- మగువా మగువా లోకానికి తెలుసా సంగీతం :- s. తమన్ రచన :- రామ జోగయ్య శాస్త్రి గానం :- సిధ్ శ్రీరామ్ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తిస్తావు ఇంట బయట అలుపని రవ్వంత అననే అనవంట వెలుగులు పుస్తావు వెళ్ళే దారంతా సా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమపమానిసా  గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమపమానిసా  మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా నీ కాటుక కనులు విప్పారకపోతే  ఈ భూమికి తెలవారదుగా నీ గాజుల చెయ్యి కదలాడకపోతే  ఏ మనుగడ కొనసాగదుగా ప్రతి వరుసలోను ప్రేమగా  అల్లుకున్న బంధమా అంతులేని నీ శ్రమ అంచనాలకందునా ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా నీవులేని జగతిలో దీపమే వెలుగునా నీధాగు లాలనలో ప్రియమగు పాలనలో ప్రతిఒక మగవాడు పసివాడేగా ఎందరి పెదవులలో ఏ చిరు నవ్వున్నా ఆ సిరి మేరుపులకు మూలం నువ్వేగా సా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమపమానిసా గమపమాగసా గమపమాగసా గమపమాగ గమపమాగ గమపమానిసా మగువా మగువా లోకానికి తెలుసా...

Ayayayyo anandhame movie song lyrics in Telugu - gajaraju | అయ్యయ్యయ్యో | Telugu lyrics

Image
Ayayayyo anandhame  song lyrics in telugu చిత్రం :- గజరాజు పాట :- అయ్యయ్యయ్యో ఆనందమే గానం: - హరిచరన్ అయ్యాయ్యాయ్యో ఆనందమే  ఎదో ఎదో ఆరంభమే వన్నె వాన విల్లులే  నాన్ను కోరి చేరెనే  వలపు పూల జల్లులో  తనువు తడిసిపోయనే  ఎదో ఒక ఆశ నీవే నా శ్వాస అయ్యయ్యాయ్యో అయ్యాయ్యాయోయ్యోో... అయ్యాయ్యయ్యయ్యో ..... నిన్ను మొదటిగా కన్న క్షణమున  యదా నీట మునిగె నాడు మునిగిన మనసు లేవక  ప్రేమలోన కరిగే  దరిచేరి నాన్ను ధరిని చేర్చవా  నీ ప్రేమలోన నీడనియవా కన్నులు కన్నది సగమే  నీ ఊహలు ఉన్నది జగమే  వగలా సెగలే కదిలే.. అయ్యాయ్యాయ్యో ఆనందమే  ఎదో ఎదో ఆరంభమే కన్నులు ఉన్నది నిను విడవక చూచుటకే కాదా హృదయమున్నది నీవుబాటలో పరచనే కాదా వస్తాను నీతో అడుగు జాడనై ఉంటాను నీకు తోడు నీడనై బుగ్గల మందారాన్ని  నీ సిగ్గుల సింధూరాన్ని కానా రానా మైనా అయ్యాయ్యాయ్యో ఆనందమే  ఎదో ఎదో ఆరంభమే వన్నె వాన విల్లులే  నాన్ను కోరి చేరెనే  వలపు పూల జల్లులో  తనువు తడిసిపోయనే  ఎదో ఒక ఆశ నీవే నా శ్వాస అయ్యయ్యాయ్యో Ayayayyo Anandhame Song Lyrics In English Ayayayyo An...

swathilo muthyamantha song lyric in Telugu - Bangaru bullodu | Allari naresh | Telugu lyrics | LyricssUpdate

Image
Swathilo mutyamantha song lyrics in telugu చిత్రం:- బంగారు బుల్లోడు పాట:- స్వాతిలో ముత్యమంత ముద్దులా వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట.. తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట.. ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..  కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా అల్లో మల్లో  అందాలెన్నో యాలో యాల తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ.. మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా.. కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ.. శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ.. వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా.. సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా.. నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల... స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన.. సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా.. తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన.. జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన.. చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా.. గాలి వ...

Chitti Ni Navvante Song Lyrics In Telugu - Jathiratnalu | Naveen | Telugu lyrics | LyricssUpdate

Image
Chitti Ni Navvante Song Lyrics In Telugu చిత్రం :- జాతి రత్నాలు  పాట :- చిట్టి నా బుల్ బుల్ చిట్టి రచన :- రామ జోగయ్య శాస్త్రి గానం :- రామ్ మిరియాల   చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే  ఫట్ మని పెలిందా నాగుండే కల్లాసే  అట్ట నువ్వు గిర్రా గిర్ర మెలికలు తిరిగే ఆ ఉసే నువ్వు నాకు సెట్ అయ్యావని  సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే  వచ్చేసావె లైన్ లోకి వచ్చేసావే  చిమ్మ చీకటిగున్న జిందగిలోన ఫ్లడ్ లైట్ ఏసావే  అత్తెరి నచ్చేసావే మస్తుగా నచ్చేసావె  బ్లాక్ అండ్ వైట్ లోకల్ గాని  లోకం లోన రంగులు పుసావే  చిట్టి నా బుల్ బుల్ చిట్టి చిట్టి నా చుల్ బుల్ చిట్టి  నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే  చిట్టి నా జిల్ జిల్ చిట్టి  చిట్టీ నా రెడ్ బుల్ చిట్టి  నా ఫేసు బుక్కులొ లక్ష లైకులు కొట్టావే  యుద్దమేమి జరగలే  సుమోలేమి అస్సలెగరలే  చిటికెలో అలా చిన్న నవ్వుతో  పచ్చజెండా చూపించినావే మేడం ఏలిజిబిత్ నీ రెంజయినా తాడు బొంగరం లేని అవార నేనే అయినా మాసు గాడి మనసుకే ఓటేసావే బంగ్లా నుండి బస్తీకి ఫ్లైట్ ఎసావే తీన్మారు చిన్నొడిని ...

Hey Abbayi Song Lyrics In Telugu - Srikaram | Sarvanand | Telugu lyrics

Image
Hey Abbayi Song Lyrics In Telugu పాట : హే అబ్బాయి హే హే అబ్బాయి చిత్రం :- శ్రీకారం గానం : నూతన మోహన్,మిక్కీ జే మేయర్, హైమత్ సాహిత్యం : కృష్ణ దాస్ సంగీతం : మిక్కీ జే మేయర్ నో నో వద్దన్నా నిను ఫాలో చేస్తున్న  ఎదోరోజు ఎస్ అంటావని ఎదురే చూస్తున్నా హే పో పో పొమ్మన్న పడిగాపే కాస్తున్నా  గర్ల్ ఫ్రెండ్ అయ్యే మూమెంట్ కోసం ప్లానే వేస్తున్న  సారీ అన్నా క్షమిస్తాన నే వింటనా వస్త ఏమైనా  హే అబ్బాయి హేహే అబ్బాయి  ఇంకా ఫోజులు చాలోయి కాస్తా ఇటేపు చూడోయి హే అబ్బాయి హే హే అబ్బాయి  సిగ్గెంటోయ్ అబ్బాయి నికే ముద్దోటిచ్చి పోగొట్టేనా  హే అబ్బాయి హే హే అబ్బాయి నేను చూస్తున్నా పరువే తీసేస్తున్నా  పోనీ పాపం అమ్మాయటు వేదిలేస్తువున్నా  నీదే తప్పున్న ఇన్నాళ్లు తగ్గున్నా  పడనే నేను వదిలేయ్ నన్ను ఆపెయ్ అంటున్న  నువ్వేమన్నా వస్తానన్న నే వింటానా బుద్ధిగా ఆగమ్మా  హే అమ్మాయి హే హే అమ్మాయి ఆపేసెయ్ గోలంటూ ఇంకా ఎలాగ చెప్పాలి హేయ్ అమ్మాయి హే హేయ్ అమ్మాయి  ఓ మీదే పడిపోయి ఇట్టా కలరింగ్ ఇస్తే కట్ చేసెయ్ నా  తెగ ప్రేమే ఉన్నా నీ పైన చీపయ్యానా తొలిచూపుల్లోనే మనసు...